Saturday, September 19, 2020

Sayam Sandhyavandanamu - సాయం సంధ్యావందనము

కృష్ణ యజుర్వేదీయ సంధ్యావందనము

సాయం సంధ్యావందనము

ప్రోక్షణ

సూర్యోదయానికి ముందు తూర్పు దిశగా సుఖాసనమున కూర్చొని నమస్కారం చేస్తూ

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం'' గతోఽపివా |

యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః ‖

శిరస్సు మీద జలమును కుడిచేతి బ్రొటన వ్రేలితో చల్లుకుంటూ

ఓం పుండరీకాక్షాయ నమః  ! పుండరీకాక్షాయ నమః  ! పుండరీకాక్షాయ నమః |

ఆచమనము

అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి జలమును చేతిలో పోసి ఒక్కొక్క నామమును చెబుతూ త్రాగవలెను

ఒకటవసారి

ఓం అచ్యుతాయ నమః      ( నీటిని త్రాగవలెను )

రెండవసారి

ఓం అనంతాయనమః       ( నీటిని త్రాగవలెను )

మూడవసారి

ఓం గోవిందాయ నమః        ( నీటిని త్రాగవలెను )

ఓం కేశవాయ నమః                      ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి కుడివైపు )

ఓం నారాయణాయ నమః              
( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి ఎడమవైపు )

ఓం మాధవాయ నమః                    
 ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో కుడి నేత్రము )

ఓం గోవిందాయ నమః                  
( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో ఎడమ నేత్రము )

ఓం విష్ణవే నమః                          
( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి నాసిక )

ఓం మధుసూదనాయ నమః            ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ నాసిక )

ఓం త్రివిక్రమాయ నమః                 
( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి చెవి )

ఓం వామనాయ నమః                   
( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ చెవి )

ఓం శ్రీధరాయ నమః                     
( ఐదు వ్రేళ్ళను కలిపి కుడి భుజము ) 

ఓం హృషీకేశాయ నమః                 (  ఐదు వ్రేళ్ళను కలిపి ఎడమ భుజము )       

ఓం పద్మనాభాయ నమః                
(  అరచేతితో నాభియందు )  

ఓం దామోదరాయ నమః               
( అరచేతితో హృదయము నందు )

ఓం శ్రీవాసుదేవాయ నమః               ( అరచేతితో శిరస్సు నందు స్పృసించాలి )

ప్రాణాయామము

పృధివ్యాః మేరోః పృష్ఠ ఋషిః           ( శిరస్సును స్పృశిస్తూ )

సుతలం ఛందః                            ( నాసికను స్పృశిస్తూ )

కూర్మో దేవతా, ఆసనే వినియోగః       (హృదయమును స్పృశిస్తూ )

ఓం అనంతాసనాయ నమః             ( ఆసనమును స్పృశిస్తూ )

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః                ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                       ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా                         (హృదయమును స్పృశిస్తూ )

ప్రాణాయామే వినియోగః

కుడి బ్రొటన వ్రేలితోను, ఉంగరం వ్రేలితోను ముక్కును పట్టుకొని, మద్య వ్రేలును లోనికి మడచి ఉంచవలెను. కుడి ముక్కుతో గాలిని వదలి, ఎడమ ముక్కు తో గాలిని పీలుస్తూ....

పూరకం

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |

( రెండు ముక్కులను మూసి )

కుంభకం

ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మరేచకం

( కుడి ముక్కుతో గాలిని వదులుతూ )  భూ-ర్భువ-స్సువరోమ్

సంకల్పము

ఎడమ అరచేతియందు కుడి చేతిని అడ్డంగా బోర్లించి, రెండు చేతులను కలిపి కుడి తొడ యందుంచి 

(బ్రహ్మ ముడి లేదా బ్రహ్మగ్రంథి పట్టుకోనవసరం లేదు. పట్టుకున్నా పర్వాలేదు.)

శ్రీ గోవింద ! గోవింద ! గోవింద ! శ్రీ మహావిష్ణో రాఙయ, ప్రవర్తమానస్య, అద్య బ్రాహ్మణః, ద్వితీయ

 పరార్ఠే, శ్రీ శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, 

 భరత ఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీ రంగస్య ఉత్తర దిక్ప్రదేశే, గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే, భగవత్

 భాగవతాచార్య సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన, ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే

 ---------సంవత్సరే -------- అయనే ----ఋతౌ ---- మాసే ----- పక్షే ---- తిథౌ ---- వాసరే ---- నక్షత్రే

 శుభయోగే, శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, అస్యాం శుభ తిథౌ భగవత్ భాగవతాచార్య

 కైంకర్యరూపేణ సాయంకాల సంధ్యావందనం కరిష్యే.

కుడి ఉంగరం వ్రేలితో నీటిని తాకవలెను.

మార్జనము 

జలమును శిరస్సున చల్లుకుంటూ

ఓం ఆపోహిష్ఠా మ'యోభువః' | తా న' ఊర్జే ద'ధాతన | మహేరణా'య చక్ష'సే | యో వః' శివత'మో రసః'

 | తస్య' భాజయతే  నః | ఉశతీరి'వ మాతరః' | తస్మా అరంగమామవః |

 యస్య క్షయా'య జిన్వ'థ | ఆపో' జనయ'థా చ నః |

జలాభి మంత్రణః  ( అరచేతిలోనికి నీటిని తీసుకొని)

ఓం అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు'కృతేభ్యః | పాపేభ్యో' రక్షంతాం | యద్రాత్ర్యా పాప'

 మకార్షం | మనసా వాచా' హస్తాభ్యాం | పద్భ్యా ముదరే'ణ శిశ్నా | అహ స్తద'వలుంపతు | య త్కించ'

 దురితం మయి' | ఇద మహం మా మమృ'త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా

అని చేతిలోని జలమును త్రాగవలెను

ఆచమనము

అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి జలమును చేతిలో పోసి ఒక్కొక్క నామమును చెబుతూ త్రాగవలెను

ఒకటవసారి

ఓం అచ్యుతాయ నమః      ( నీటిని త్రాగవలెను )

రెండవసారి

ఓం అనంతాయనమః       ( నీటిని త్రాగవలెను )

మూడవసారి

ఓం గోవిందాయ నమః        ( నీటిని త్రాగవలెను )

ఓం కేశవాయ నమః                      ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి కుడివైపు )

ఓం నారాయణాయ నమః               ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి ఎడమవైపు )

ఓం మాధవాయ నమః                   
  ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో కుడి నేత్రము )

ఓం గోవిందాయ నమః                   ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో ఎడమ నేత్రము )

ఓం విష్ణవే నమః                          
( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి నాసిక )

ఓం మధుసూదనాయ నమః            ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ నాసిక )

ఓం త్రివిక్రమాయ నమః                 
( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి చెవి )

ఓం వామనాయ నమః                    ( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ చెవి )

ఓం శ్రీధరాయ నమః                     
( ఐదు వ్రేళ్ళను కలిపి కుడి భుజము ) 

ఓం హృషీకేశాయ నమః                
(  ఐదు వ్రేళ్ళను కలిపి ఎడమ భుజము )       

ఓం పద్మనాభాయ నమః                
(  అరచేతితో నాభియందు )  

ఓం దామోదరాయ నమః               
( అరచేతితో హృదయము నందు )

ఓం శ్రీవాసుదేవాయ నమః               ( అరచేతితో శిరస్సు నందు స్పృసించాలి )

మార్జనము 

బొటన వ్రేలితో జలమును శిరస్సున చల్లుకుంటూ

ఓం దధి క్రావణ్ణో' అకారిషం | జిష్ణో రశ్వ'స్య వాజి'నః |

సురభినో ముఖాకరత్  ప్రణ ఆయూగ్ం'షి తారిషత్

ఓం ఆపో
 హిష్ఠా మ'యోభువః' | తా న' ఊర్జే ద'ధాతన | మహేరణా'య చక్ష'సే | యో
వః' శివత'మో రసః'

 | తస్య' భాజయతే  నః | ఉశతీరి'వ మాతరః' | తస్మా అరంగమామవః |

 యస్య క్షయా'య జిన్వ'థ | ఆపో' జనయ'థా చ నః  

ఆచమనము

అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి జలమును చేతిలో పోసి ఒక్కొక్క నామమును చెబుతూ త్రాగవలెను

ఒకటవసారి

ఓం అచ్యుతాయ నమః      ( నీటిని త్రాగవలెను )

రెండవసారి

ఓం అనంతాయనమః       ( నీటిని త్రాగవలెను )

మూడవసారి

ఓం గోవిందాయ నమః        ( నీటిని త్రాగవలెను )

ఓం కేశవాయ నమః                      ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి కుడివైపు )

ఓం నారాయణాయ నమః               ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి ఎడమవైపు )

ఓం మాధవాయ నమః                     
( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో కుడి నేత్రము )

ఓం గోవిందాయ నమః                   ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో ఎడమ నేత్రము )

ఓం విష్ణవే నమః                          
( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి నాసిక )

ఓం మధుసూదనాయ నమః           
( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ నాసిక )

ఓం త్రివిక్రమాయ నమః                 
( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి చెవి )

ఓం వామనాయ నమః                    ( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ చెవి )

ఓం శ్రీధరాయ నమః                     
( ఐదు వ్రేళ్ళను కలిపి కుడి భుజము ) 

ఓం హృషీకేశాయ నమః                
(  ఐదు వ్రేళ్ళను కలిపి ఎడమ భుజము )       

ఓం పద్మనాభాయ నమః                
(  అరచేతితో నాభియందు )  

ఓం దామోదరాయ నమః               
( అరచేతితో హృదయము నందు )

ఓం శ్రీవాసుదేవాయ నమః               ( అరచేతితో శిరస్సు నందు స్పృసించాలి )

ప్రాణాయామము

పృధివ్యాః మేరోః పృష్ఠ ఋషిః           ( శిరస్సును స్పృశిస్తూ )

సుతలం ఛందః                            ( నాసికను స్పృశిస్తూ )

కూర్మో దేవతా, ఆసనే వినియోగః       (హృదయమును స్పృశిస్తూ )

ఓం అనంతాసనాయ నమః             ( ఆసనమును స్పృశిస్తూ )

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః                ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                       ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా                         (హృదయమును స్పృశిస్తూ )

ప్రాణాయామే వినియోగః

కుడి బ్రొటన వ్రేలితోను, ఉంగరం వ్రేలితోను ముక్కును పట్టుకొని, మద్య వ్రేలును లోనికి మడచి ఉంచవలెను. కుడి ముక్కుతో గాలిని వదలి, ఎడమ ముక్కు తో గాలిని పీలుస్తూ....

పూరకం

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |

( రెండు ముక్కులను మూసి )

కుంభకం

ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మరేచకం

( కుడి ముక్కుతో గాలిని వదులుతూ )  భూ-ర్భువ-స్సువరోమ్

అర్ఘ్యప్రదానము

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం అస్యాం శుభ తిథౌ భగవత్ భాగవతాచార్య కైంకర్యరూపేణ

 సాయంకాల సంధ్యావందన అర్ఘ్యప్రదానం కరిష్యే

ఉంగరం వ్రేలితో నీటిని స్పృసించి, లేచి నిలబడి, దోసిలితో నిండా నీరు తీసుకొని కాళ్ళ మడమలెత్తి రెండు చేతుల చిటికెన వ్రేళ్ళ అంచుల నుండి,( ఈ క్రింది మంత్రం చదువుతూ ) పైకి చిమ్ముతున్నట్లు తన కాలిపై పడకుండా నీటిని వదలవలెను.        ఇలా 3 సార్లు అర్ఘ్యము విడి విడిగా వదలవలెను

ఓం భూర్భువస్సువః' తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ప్రాణాయామము

పృధివ్యాః మేరోః పృష్ఠ ఋషిః           ( శిరస్సును స్పృశిస్తూ )

సుతలం ఛందః                            ( నాసికను స్పృశిస్తూ )

కూర్మో దేవతా, ఆసనే వినియోగః       (హృదయమును స్పృశిస్తూ )

ఓం అనంతాసనాయ నమః             ( ఆసనమును స్పృశిస్తూ )

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః                ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                       ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా                         (హృదయమును స్పృశిస్తూ )

ప్రాణాయామే వినియోగః

కుడి బ్రొటన వ్రేలితోను, ఉంగరం వ్రేలితోను ముక్కును పట్టుకొని, మద్య వ్రేలును లోనికి మడచి ఉంచవలెను. కుడి ముక్కుతో గాలిని వదలి, ఎడమ ముక్కు తో గాలిని పీలుస్తూ....

పూరకం

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |

( రెండు ముక్కులను మూసి )

కుంభకం

ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మరేచకం

( కుడి ముక్కుతో గాలిని వదులుతూ )  భూ-ర్భువ-స్సువరోమ్

చతుర్ధార్ఘ్యం

ఒక వేళ సంధ్యావందనమునకు సమయము మించి పోతే, పరిహారార్థం మరొకసారి అర్ఘ్య ప్రధానము చేయవలెను )

ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారర్ధం చతుర్ధార్ఘ్య ప్రదానం కరిష్యే అని కుడి ఉంగరం వ్రేలితో నీటిని తాక వలెను. లేచి నిలబడి మరియొక మారు అర్ఘ్య ప్రదానం చేయవలెను.

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం అస్యాం శుభ తిథౌ భగవత్ భాగవతాచార్య కైంకర్యరూపేణ

 సాయం సంధ్యావందన అర్ఘ్యప్రదానం కరిష్యే

ఉంగరం వ్రేలితో నీటిని స్పృసించి, లేచి నిలబడి, దోసిలితో నిండా నీరు తీసుకొని కాళ్ళ మడమలెత్తి రెండు చేతుల చిటికెన వ్రేళ్ళ అంచుల నుండి,( ఈ క్రింది మంత్రం చదువుతూ ) పైకి చిమ్ముతున్నట్లు తన కాలిపై పడకుండా నీటిని వదలవలెను.       

ఓం భూర్భువస్సువః' తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

కుడి చేతిలోనికి నీరు తీసుకొని ప్రదక్షిణ చేసి, ఎవరిపైన పడకుండగ తలచుట్టూ త్రిప్పుచూ

" ఆసావాదిత్యో బ్రహ్మ" అంటూ నీరు విడవలెను.

తర్పణం

లేచి నిలబడి నీళ్ళను వదులుతూ ద్వాదశ నామాలతో దేవతా తర్పణము చేయవలెను.

ఓం కేశవం తర్పయామి

ఓం నారాయణం తర్పయామి

ఓం మాధవం తర్పయామి

ఓం గోవిందం తర్పయామి

ఓం విష్ణుం తర్పయామి

ఓం మధుసూధనం తర్పయామి

ఓం త్రివిక్రమం తర్పయామి

ఓం వామనం తర్పయామి

ఓం శ్రీధరం తర్పయామి  

ఓం హృషీకేశం తర్పయామి  

ఓం పద్మనాభం తర్పయామి  

ఓం దామోదరం తర్పయామి

ఓం శ్రీ వాసుదేవం తర్పయామి

ప్రాణాయామము ( కూర్చొని )

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః                ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                       ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా                         (హృదయమును స్పృశిస్తూ )

ఓం భూరాది సప్తవ్యాహృతీనాం, అత్రి, భృగు కుత్స, వసిష్థ,గౌతమ, కాశ్యప, ఆంగీరసో ఋషయః    

                                                  ( శిరస్సును స్పృశిస్తూ )

గాయత్రీ ఉష్ణిక్, అనుష్టుప్ బృహతీ పంక్తిః త్రిష్టుప్ జగత్యశ్చందాంసి   ( నాసికను స్పృశిస్తూ )

అగ్ని వాయవ్యర్క, వాగీశ, ఇంద్ర, వరుణ, విశ్వేదేవా, దేవతాః, ఓ మాప ఇత్యస్య బ్రహ్మ ఋషిః,

అనుష్టుప్ ఛందః, పరమత్మా దేవతా ప్రాణాయామే వినియోగః         (హృదయమును స్పృశిస్తూ )

ప్రాణాయమము 11 సార్లు చేయవలెను

కుడి బ్రొటన వ్రేలితోను, ఉంగరం వ్రేలితోను ముక్కును పట్టుకొని, మద్య వ్రేలును లోనికి మదచి ఉంచవలెను. కుడి ముక్కుతో గాలిని వదలి, ఎడమ ముక్కు తో గాలిని పీలుస్తూ....

పూరకం

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |

( రెండు ముక్కులను మూసి )

కుంభకం

ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మరేచకం

( కుడి ముక్కుతో గాలిని వదులుతూ )  భూ-ర్భువ-స్సువరోమ్

గాయత్రీ ఆవాహన

(  కూర్చొని దోసిలి తెరిచి ఆహ్వానముద్ర చూపిస్తూ )

ఓం ఆయా'తు వర'దా దేవీ అక్షరం' బ్రహ్మ సమ్మితం | గాయత్రీం'' ఛంద'సాం మాతేదం బ్ర'హ్మ జుషస్వ

 నః| ఓజో'ఽసి సహో'ఽసి బల'మసి భ్రాజో'ఽసి దేవానాం ధామనామా'సి విశ్వ'మసి విశ్వాయు-

స్సర్వ'మసి సర్వాయు-రభిభూరోం |

అని హృదయము లోనికి భగవానుణ్ణి ఆహ్వానిస్తున్నట్లు తన వైపు తిప్పుకుంటూ

గాయత్రీ-మావా'హయామి 

సావిత్రీ-మావా'హయామి 

సరస్వతీ-మావా'హయామి

గాయత్ర్యా విశ్వామిత్రో ఋషిః                                        ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                                                   ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే         (హృదయమును స్పృశిస్తూ )

అని ఉంగరం వ్రేలితో నీటిని తాకి నిలబడవలెను

గాయత్రీ జపం

నాసికకు ఎదురుగా రెండు చేతులను కలిపి వ్రేళ్ళపై లెక్కించుటకై వస్త్రముతో మూసుకొని గాయత్రీ మంత్రమును జపించాలి. యఙోపవీతమును పట్టుకోనవసరం లేదు.సూర్య మండలమున పద్మాసీనుడు, సర్వాభరణ భూషితుడు, శంఖ చక్రాద్యాయుధ ధారియగు నారాయణుని మనస్సున ధ్యానిస్తూ ( ఉదయము, మధ్యాహ్నము నిలిచియు సాయంత్రమున కూర్చొని) సూర్యునికి అభిముఖుడై

ఓం భూర్భువస్సువః' తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి |

ధియో యో నః' ప్రచోదయా''త్

దీనితో పాటు అష్టాక్షరీ మంత్రమును చేర్చుటయు ఆచారము కలదు. ఇట్లు 10, 28, 108, 1008 సార్లు కాని జపమును చేయవలయును.

గాయత్ర్యా గాయత్రీ ఛందో గాయత్రీ మహా మంత్ర జపం సంపూర్ణం.  అని చేతిలోనికి జలమును తీసుకొని ఆ జలమును వదులుతూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని కూర్చొని

ప్రాణాయామము చేయవలెను.

పృధివ్యాః మేరోః పృష్ఠ ఋషిః           ( శిరస్సును స్పృశిస్తూ )

సుతలం ఛందః                            ( నాసికను స్పృశిస్తూ )

కూర్మో దేవతా, ఆసనే వినియోగః       (హృదయమును స్పృశిస్తూ )

ఓం అనంతాసనాయ నమః             ( ఆసనమును స్పృశిస్తూ )

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః                ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                       ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా                         (హృదయమును స్పృశిస్తూ )

ప్రాణాయామే వినియోగః

కుడి బ్రొటన వ్రేలితోను, ఉంగరం వ్రేలితోను ముక్కును పట్టుకొని, మద్య వ్రేలును లోనికి మడచి ఉంచవలెను. కుడి ముక్కుతో గాలిని వదలి, ఎడమ ముక్కు తో గాలిని పీలుస్తూ....

పూరకం

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |

( రెండు ముక్కులను మూసి )

కుంభకం

ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మరేచకం

( కుడి ముక్కుతో గాలిని వదులుతూ )  భూ-ర్భువ-స్సువరోమ్

సాయంకాల సూర్యోపస్థానం (ఉపస్థానము)

సంకల్పము : పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం అస్యాం శుభ తిథౌ భగవత్ భాగవతాచార్య కైంకర్యరూపేణ సాయంకాల సంధ్యా వందనోపస్థానం కరిష్యే

ఉంగరం వ్రేలితో నీటిని తాకవలెను.లేచి నిలబడి నమస్కారం చేస్తూ

ఇమమ్మే' వరుణ శృధీ హవ' మద్యా చ' మృడయ | త్వా మ'వస్యు రాచ'కే తత్వా'

 యామి బ్రహ్మ'ణా వంద'మాన స్త దాశా''స్తే యజ'మానో హవిర్భిః' | అహే'డమానో

 వరుణేహ బోధ్యురు'శగం సమా'న ఆయుః ప్రమో'షీః

యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతం | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే

జనేఽభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః |

 కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ

 వరుణ ప్రియాసః

దిగ్వందనం ( లేచి నిలబడి )

పడమర వైపుకి తిరిగి            గాయ'త్ర్యై నమః' |

ఉత్తరం వైపుకి తిరిగి             సర'స్వత్యై నమః' |

తూర్పునకు చూస్తూ              సంధ్యా'యై నమః' |

దక్షిణం వైపుకి తిరిగి             సావి'త్ర్యై నమః' |

సర్వా'భ్యో దేవతా'భ్యో నమః' | కామోఽకార్షీ'' మన్యు రకార్షీ'' ర్నమో నమః |

ప్రవర

శిరస్సువంచి చేతులతో చెవులను స్పృసిస్తూ

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | -------- ఋషేయ ప్రవరాన్విత -------- గోత్రః

 --------- సూత్రః --------- శాఖాధ్యాయీ --------- దాస శర్మాహం అస్మీభో అభివాదయే

దిగ్వందనం ( లేచి నిలబడి )

పడమర వైపుకి తిరిగి            ప్రతీ''చ్యై దిశై నమః' |

ఉత్తరం వైపుకి తిరిగి             ఉదీ''చ్యై దిశై నమః' |

తూర్పునకు చూస్తూ              ప్రాచ్యై' దిశై నమః' |

దక్షిణం వైపుకి తిరిగి             దక్షిణాయై దిశై నమః' |

పైకి చూస్తూ చేతులు ఎత్తి       ఊర్ధ్వాయ నమః' |

కిందకి చేతులు చూపిస్తూ      అధ'రాయ నమః' |

పైకి చూస్తూ                       అంతరిక్షాయ నమః |

కిందకి చూస్తూ                   భూమ్యై నమః

సూర్య వందనము ( నమస్కారం చేస్తూ )

ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |

కేయూరవాగ్మ్కర కుండలవాన్‌ కీరీటీ హారీ హిరణ్మయ వపుః ధృత శంఖ చక్రః ||

శంఖ చక్ర గదా పాణే ద్వారకా నిలయా అచ్యుతా!

గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం.

ప్రవర

శిరస్సువంచి చేతులతో చెవులను స్పృసిస్తూ

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | -------- ఋషేయ ప్రవరాన్విత -------- గోత్రః

 --------- సూత్రః --------- శాఖాధ్యాయీ --------- దాస శర్మాహం అస్మీభో అభివాదయే

ఆచమనము

అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి జలమును చేతిలో పోసి ఒక్కొక్క నామమును చెబుతూ త్రాగవలెను

ఒకటవసారి

ఓం అచ్యుతాయ నమః      ( నీటిని త్రాగవలెను )

రెండవసారి

ఓం అనంతాయనమః       ( నీటిని త్రాగవలెను )

మూడవసారి

ఓం గోవిందాయ నమః        ( నీటిని త్రాగవలెను )

ఓం కేశవాయ నమః                      ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి కుడివైపు )

ఓం నారాయణాయ నమః              
( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి ఎడమవైపు )

ఓం మాధవాయ నమః                     ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో కుడి నేత్రము )

ఓం గోవిందాయ నమః                  
( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో ఎడమ నేత్రము )

ఓం విష్ణవే నమః                          
( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి నాసిక )

ఓం మధుసూదనాయ నమః            ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ నాసిక )

ఓం త్రివిక్రమాయ నమః                 
( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి చెవి )

ఓం వామనాయ నమః                    ( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ చెవి )

ఓం శ్రీధరాయ నమః                      ( ఐదు వ్రేళ్ళను కలిపి కుడి భుజము ) 

ఓం హృషీకేశాయ నమః                
(  ఐదు వ్రేళ్ళను కలిపి ఎడమ భుజము )       

ఓం పద్మనాభాయ నమః                
(  అరచేతితో నాభియందు )  

ఓం దామోదరాయ నమః                ( అరచేతితో హృదయము నందు )

ఓం శ్రీవాసుదేవాయ నమః               ( అరచేతితో శిరస్సు నందు స్పృసించాలి )

శ్రీ కృష్ణాయ నమః      శ్రీ కృష్ణాయ నమః      శ్రీ కృష్ణాయ నమః                29 సార్లు

సమర్పణము

కాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |

కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి

( అని నీరు విడచి పెట్టవలెను )

లేచి నిలబడి దక్షిణం వైపుకి తిరిగి )

శ్రీ రంగ మంగళ మణిం కరుణా నివాసం

శ్రీ వేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం

శ్రీ హస్తి శైల శిఖరోజ్వల పారిజాతం

శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం

(  తీర్థమును వదులుతూ )

సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు 

Pratah Sandhyavandanamu - ప్రాతః సంధ్యావందనము

Madyahnika Sandhyavandanam - మధ్యాహ్నిక సంధ్యావందనము