Monday, September 26, 2022

1 Sri Ramuni Daya Chetanu


శ్రీ రాముని దయ చేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనఁగా

ధారాళమైన నీతులు

నోరూఁరఁగ జవులు పుట్ట నుడివెద సుమతీ!

నా రాముడైన భగవంతుని దయతో అందరి నోటా పలికి ప్రసిద్ధి చెందేలాగున నీతులను వ్రాయ మొదలుపెడుతున్నాను.- అంటూ శతకం మొదలుపెట్టారు.  

AMAZON::::మీ రోజువారీ అవసరాల కోసం మిలియన్ల కొద్దీ ఉత్పత్తులను అమెజాన్లో మీరు కనుగొనండి ఏమైన కొనాలి అనుకుంటే దయ చేసి ఈ లింక్ యూస్ చేయండి. Discover Millions of Products your daily Need Use the following Link to purchase.
👉🙏 Amazon

Sunday, September 25, 2022

Powerful story Pitru paksha By hearing and reciting this story

ఈ కథను విన్నా, పారాయణం చేసినా పశుపక్ష్యాది జన్మలు పొందరు. 

AMAZON::::మీ రోజువారీ అవసరాల కోసం మిలియన్ల కొద్దీ ఉత్పత్తులను అమెజాన్లో మీరు కనుగొనండి ఏమైన కొనాలి అనుకుంటే దయ చేసి ఈ లింక్ యూస్ చేయండి. Discover Millions of Products your daily Need Use the following Link to purchase 




Saturday, September 24, 2022

Mahalaya Paksham Pitru Tarpanam

AMAZON::::మీ రోజువారీ అవసరాల కోసం మిలియన్ల కొద్దీ ఉత్పత్తులను అమెజాన్లో మీరు కనుగొనండి ఏమైన కొనాలి అనుకుంటే దయ చేసి ఈ లింక్ యూస్ చేయండి. Discover Millions of Products your daily Need Use the following Link to purchase



Friday, September 23, 2022

Most Powerful Hanuman 12 stotram

మనకున్న భయాల్ని పోగొట్టి 
ఆత్మస్థైర్యం కలిగించే శ్లోకము.

సుందరకాండ విశిష్టతను 
పన్నెండు నామాల ద్వారా సంపూర్ణంగా తెలిపే, ఆంజనేయుని ద్వాదశ నామాలు.



Friday, September 9, 2022

Ayodhya kandamu - 1

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి అయోధ్య కాండ లోని  1 వ సర్గము 

శ్రీరామసద్గుణవర్ణనము,దశరథుడు రాముని యువరాజును చేయవలెనని ఆలోచించుట, వివిధరాజన్యులను, పౌరులను,జానపదులను ఆలోచనమునకై రాజసభకాహ్వానించుట. 

దశరథుడు ఏమి చేయవలెనని ఎవరెవరితో ఎందుకు ఆలోచించన చేసాడు? దశరథుడు తన నలుగురు కుమారులను ఏమని భావించాడు?






Don not do these things even by mistake when you wake up



నిద్ర లేవగానే ఈ పనులు మాత్రం పొరపాటున కూడా చేయకండి