ధనుర్మాస వ్రతం, తిరుప్పావై - పాశురము 17,Part 23
Knowledge is a familiarity, awareness or understanding of someone or something, such as facts, information, descriptions, or skills, which is acquired through experience or education by perceiving, discovering, or learning. Knowledge acquisition involves complex cognitive processes: perception, communication, and reasoning; while knowledge is also said to be related to the capacity of acknowledgment in human beings. Health Related Link http://goodhealthstrongwealth.blogspot.in/
Friday, December 30, 2022
Thursday, December 29, 2022
Wednesday, December 28, 2022
Tuesday, December 27, 2022
Monday, December 26, 2022
Dhanurm Tiruppavai - Pasuramu 12 Part 18
ధనుర్మాస వ్రతం | తిరుప్పావై - పాశురము 12 | Part 18
☝🏻Please do subscribe @Bhavam Creations Channel☝🏻
Sunday, December 25, 2022
Dhanurmasam, Tiruppavai - Pasuramu 11, Part 17
ధనుర్మాస వ్రతం | తిరుప్పావై - పాశురము 11 | Part 17
☝🏻Please do subscribe @Bhavam Creations Channel☝🏻
Saturday, December 24, 2022
Dhanurmasa Vrat | Tiruppavai - Pasuramu 10 | Part 16
ధనుర్మాస వ్రతం | తిరుప్పావై - పాశురము 10 | Part 16
Friday, December 23, 2022
Dhanurmasa Vrat | Tiruppavai - Pasuramu 9 | Part 15
ధనుర్మాస వ్రతం | తిరుప్పావై - పాశురము 9 | Part 15
Wednesday, December 21, 2022
Dhanurmasa Vrat | Tiruppavai - Pasuramu 7 | Part 13
ధనుర్మాస వ్రతం | తిరుప్పావై - పాశురము 7 | Part 13
Dhanurmasa Vrat | Tiruppavai - Pasuramu 6 | Part 12
ధనుర్మాస వ్రతం | తిరుప్పావై - పాశురము 6 | Part 12
Tuesday, December 20, 2022
Dhanurmas Vrat || Tiruppavai - Pasuramu 5 || Part 11
ధనుర్మాస వ్రతం || తిరుప్పావై - పాశురము 5 || Part 11
Sunday, December 18, 2022
What to follow for Dhanurmasa Vrat | Margashira month | Sunya Masam | Margali Vrat | Part 1
ధనుర్మాస వ్రతం చేయుటకు అనుసంధించాల్సినవి | మార్గశిర మాసం | శూన్యమాసం | మార్గళి వ్రతం | Part 1
Introduction of My Grandmother Asuri Andallamma garuTiruppavai
అమ్మమ్మ తిరుప్పావై || పరిచయం || ఆసూరి ఆండాళ్ళమ్మ గారు
To be followed for Dhanurmasa Vrat Margasira month Sunya Masam Margali Vrat
ధనుర్మాస వ్రతం చేయుటకు అనుసంధించాల్సినవి
మార్గశిర మాసం
శూన్యమాసం
మార్గళి వ్రతం
About Sri Godadevi Thanurmasam Tiruppavai
శ్రీ గోదా దేవి || ధనుర్మాసము || తిరుప్పావై || Bhavam Creations
Saturday, December 17, 2022
Dhanurmasam Complete Tiruppavai Pasurams
భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదా దేవి ( శ్రీ ఆండాళ్ తల్లి ) ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక.
శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది.
పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. శ్రీ వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణుచిత్తుడనే ఆళ్వారుకి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు పట్టింది.విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. కానీ, గోదాదేవి భక్తి ఫలించి, రంగనాథుడు స్వప్నంలో గోదా దేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు.
సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం.
ఇది ఎనిమిది, తొమ్మిది శతాబ్దుల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా. మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెలరోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే (పాశురాలే) ఈ తిరుప్పావై.
తిరు అనేది మంగళ వాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని శ్రీ వైష్ణవులు మార్గశీర్ష వ్రతమనీ, ధనుర్మాస వ్రతమనీ అంటారు.
గొప్ప శ్రీ వైష్ణవ సాహిత్యమనేగాక, సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన.
Wednesday, December 7, 2022
Your enemies will experiment on you and believe blindly without knowing whether or not. But be careful...
మీ శత్రువులు మీమీద ప్రయోగం చేస్తారు అవునా కాదా అని తెలుసుకోకుండా గుడ్డిగా నమ్ముతారు. కానీ మీరు మాత్రం జాగ్రత్త.
