శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం నందలి అయోధ్య కాండ లోని 1 వ సర్గము
శ్రీరామసద్గుణవర్ణనము,దశరథుడు రాముని యువరాజును చేయవలెనని ఆలోచించుట, వివిధరాజన్యులను, పౌరులను,జానపదులను ఆలోచనమునకై రాజసభకాహ్వానించుట.
దశరథుడు ఏమి చేయవలెనని ఎవరెవరితో ఎందుకు ఆలోచించన చేసాడు? దశరథుడు తన నలుగురు కుమారులను ఏమని భావించాడు?
No comments :
Post a Comment