Showing posts with label 1 Sriramuni Daya Chetanu. Show all posts
Showing posts with label 1 Sriramuni Daya Chetanu. Show all posts

Monday, September 26, 2022

1 Sri Ramuni Daya Chetanu


శ్రీ రాముని దయ చేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనఁగా

ధారాళమైన నీతులు

నోరూఁరఁగ జవులు పుట్ట నుడివెద సుమతీ!

నా రాముడైన భగవంతుని దయతో అందరి నోటా పలికి ప్రసిద్ధి చెందేలాగున నీతులను వ్రాయ మొదలుపెడుతున్నాను.- అంటూ శతకం మొదలుపెట్టారు.  

AMAZON::::మీ రోజువారీ అవసరాల కోసం మిలియన్ల కొద్దీ ఉత్పత్తులను అమెజాన్లో మీరు కనుగొనండి ఏమైన కొనాలి అనుకుంటే దయ చేసి ఈ లింక్ యూస్ చేయండి. Discover Millions of Products your daily Need Use the following Link to purchase.
👉🙏 Amazon