Knowledge is a familiarity, awareness or understanding of someone or something, such as facts, information, descriptions, or skills, which is acquired through experience or education by perceiving, discovering, or learning. Knowledge acquisition involves complex cognitive processes: perception, communication, and reasoning; while knowledge is also said to be related to the capacity of acknowledgment in human beings. Health Related Link http://goodhealthstrongwealth.blogspot.in/
Wednesday, November 18, 2020
Manidweepa Varnana Slokam in Telugu మణిద్వీప వర్ణన శ్లోకం మరియు తెలుగు లో వివరణ
This is Vamsi Krishna Teacher ( 20+ years Experience), Astrologer (20+ years Experience), Entrepreneur ( As an Amway Distributor From 2004) / Software Engineer ( Oracle DBA From 2007 to till now ), Certified Nutritionist ( 10+ years Experience in Health counselling for adults and children ). Please do follow and subscribe our channel.
This channel Contains to Education, Astrology, Health, Tips and Tricks, Devotional Etc.
https://www.youtube.com/c/BhavamCreations
Manidweepa Varnanam (Devi Bhagavatam) Part 3 – మణిద్వీపవర్ణనం (దేవీభాగవతం) – భాగము 3
This is Vamsi Krishna Teacher ( 20+ years Experience), Astrologer (20+ years Experience), Entrepreneur ( As an Amway Distributor From 2004) / Software Engineer ( Oracle DBA From 2007 to till now ), Certified Nutritionist ( 10+ years Experience in Health counselling for adults and children ). Please do follow and subscribe our channel.
This channel Contains to Education, Astrology, Health, Tips and Tricks, Devotional Etc.
https://www.youtube.com/c/BhavamCreations
Manidweepa Varnanam (Devi Bhagavatam) Part 2 – మణిద్వీపవర్ణనం (దేవీభాగవతం) – భాగము 2
This is Vamsi Krishna Teacher ( 20+ years Experience), Astrologer (20+ years Experience), Entrepreneur ( As an Amway Distributor From 2004) / Software Engineer ( Oracle DBA From 2007 to till now ), Certified Nutritionist ( 10+ years Experience in Health counselling for adults and children ). Please do follow and subscribe our channel.
This channel Contains to Education, Astrology, Health, Tips and Tricks, Devotional Etc.
https://www.youtube.com/c/BhavamCreations
Manidweepa Varnanam (Devi Bhagavatam) Part 1 – మణిద్వీపవర్ణనం (దేవీభాగవతం) - భాగము 1
This is Vamsi Krishna Teacher ( 20+ years Experience), Astrologer (20+ years Experience), Entrepreneur ( As an Amway Distributor From 2004) / Software Engineer ( Oracle DBA From 2007 to till now ), Certified Nutritionist ( 10+ years Experience in Health counselling for adults and children ). Please do follow and subscribe our channel.
This channel Contains to Education, Astrology, Health, Tips and Tricks, Devotional Etc.
https://www.youtube.com/c/BhavamCreations
Wednesday, November 4, 2020
Srinivasa vidya process - శ్రీనివాస విద్య ప్రయోగము విధానము
This is Vamsi Krishna Teacher ( 20+ years Experience), Astrologer (20+ years Experience), Entrepreneur ( As an Amway Distributor From 2004) / Software Engineer ( Oracle DBA From 2007 to till now ), Certified Nutritionist ( 10+ years Experience in Health counselling for adults and children ). Please do follow and subscribe our channel.
This channel Contains to Education, Astrology, Health, Tips and Tricks, Devotional Etc.
https://www.youtube.com/c/BhavamCreations
Sri Narayana Kavacham
శ్రీ నారాయణ కవచం
రాజోవాచ |
యేన గుప్తః సహస్రాక్షః సవాహానరిసైనికాన్ |
క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యం బుభుజే శ్రియమ్ || ౧ ||
భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్ |
యథాఽఽతతాయినః శత్రూన్ యేన గుప్తోఽజయన్మృధే || ౨ ||
శ్రీ శుక ఉవాచ |
వృతః పురోహితస్త్వాష్ట్రో మహేన్ద్రాయానుపృచ్ఛతే |
నారాయణాఖ్యం వర్మాహం తదిహైకమనాః శృణు || ౩ ||
శ్రీ విశ్వరూప ఉవాచ |
ధౌతాంఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదఙ్ముఖః |
కృతస్వాంగకరన్యాసో మన్త్రాభ్యాం వాగ్యతః శుచిః || ౪ ||
నారాయణమయం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే |
పాదయోర్జానునోరూర్వోరుదరే హృద్యథోరసి || ౫ ||
ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్ |
ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా || ౬ ||
కరన్యాసం తతః కుర్యాద్ద్వాదశాక్షరవిద్యయా |
ప్రణవాదియకారాన్తమంగుల్యంగుష్ఠపర్వసు || ౭ ||
న్యసేద్ధృదయ ఓంకారం వికారమను మూర్ధని |
షకారం తు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా న్యశేత్ || ౮ ||
వేకారం నేత్రయోర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు |
మకారమస్త్రముద్దిశ్య మన్త్రమూర్తిర్భవేద్బుధః || ౯ ||
సవిసర్గం ఫడన్తం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్ |
ఓం విష్ణవే నమః || ౧౦ ||
ఇత్యాత్మానం పరం ధ్యాయేద్ధ్యేయం షట్ఛక్తిభిర్యుతమ్ |
విద్యాతేజస్తపోమూర్తిమిమం మన్త్రముదాహరేత్ || ౧౧ ||
ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం
న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్రపృష్ఠే |
దరారిచర్మాసిగదేషుచాప-
పాశాందధానోఽష్టగుణోఽష్టబాహుః || ౧౨ ||
జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి-
ర్యాదోగణేభ్యో వరుణస్య పాశాత్ |
స్థలేషు మాయావటువామనోఽవ్యాత్
త్రివిక్రమః సోఽవతు విశ్వరూపః || ౧౩ ||
దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః
పాయాన్నృసింహోఽసురయూథపారిః |
విముంచతో యస్య మహాట్టహాసం
దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః || ౧౪ ||
రక్షత్వసౌ మే ధ్వని యజ్ఞకల్పః
స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః |
రామోఽద్రికూటేష్వథ విప్రవాసే
సలక్ష్మణోఽవ్యాద్భరతాగ్రజోమామ్ || ౧౫ ||
మాముగ్రధర్మాదఖిలాత్ప్రమాదా-
న్నారాయణః పాతు నరశ్చ హాసాత్ |
దత్తస్త్వయోగాదథ యోగనాథః
పాయాద్గుణేశః కపిలః కర్మబంధాత్ || ౧౬ ||
సనత్కుమారోఽవతు కామదేవాత్
హయాననో మాం పథి దేవహేలనాత్ |
దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్
కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్ || ౧౭ ||
ధన్వంతరిర్భగవాన్పాత్వపథ్యా-
ద్ద్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మా |
యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతా-
ద్బలో గణాత్క్రోధవశాదహీంద్రః || ౧౮ ||
ద్వైపాయనో భగవానప్రబోధా-
ద్బుద్ధస్తు పాషండగణాత్ప్రమాదాత్ |
కల్కిః కలేః కాలమలాత్ప్రపాతు
ధర్మావనాయోరుకృతావతారః || ౧౯ ||
మాం కేశవో గదయా ప్రాతరవ్యా-
ద్గోవింద ఆసంగవమాత్తవేణుః |
నారాయణః ప్రాహ్ణ ఉదాత్తశక్తి-
ర్మధ్యందినే విష్ణురరీంద్రపాణిః || ౨౦ ||
దేవోఽపరాహ్ణే మధుహోగ్రధన్వా
సాయం త్రిధామావతు మాధవో మామ్ |
దోషే హృషీకేశ ఉతార్ధరాత్రే
నిశీథ ఏకోఽవతు పద్మనాభః || ౨౧ ||
శ్రీవత్సధామాపరరాత్ర ఈశః
ప్రత్యుష ఈశోఽసిధరో జనార్దనః |
దామోదరోఽవ్యాదనుసంధ్యం ప్రభాతే
విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః || ౨౨ ||
చక్రం యుగాంతానలతిగ్మనేమి
భ్రమత్సమంతాద్భగవత్ప్రయుక్తమ్ |
దందగ్ధి దందగ్ధ్యరిసైన్యమాశు
కక్షం యథా వాతసఖో హుతాశః || ౨౩ ||
గదేఽశనిస్పర్శనవిస్ఫులింగే
నిష్పింఢి నిష్పింఢ్యజితప్రియాసి |
కూష్మాండవైనాయకయక్షరక్షో-
భూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయారీన్ || ౨౪ ||
త్వం యాతుధానప్రమథప్రేతమాతృ-
పిశాచవిప్రగ్రహఘోరదృష్టీన్ |
దరేంద్ర విద్రావయ కృష్ణపూరితో
భీమస్వనోఽరేర్హృదయాని కంపయన్ || ౨౫ ||
త్వం తిగ్మధారాసివరారిసైన్య-
మీశప్రయుక్తో మమ ఛింధి ఛింధి |
చక్షూంషి చర్మన్ శతచంద్ర ఛాదయ
ద్విషామఘోనాం హర పాపచక్షుషామ్ || ౨౬ ||
యన్నో భయం గ్రహేభ్యోఽభూత్కేతుభ్యో నృభ్య ఏవ చ |
సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యోఘేభ్య ఏవ చ || ౨౭ ||
సర్వాణ్యేతాని భగవన్నామరూపాస్త్రకీర్తనాత్ |
ప్రయాంతు సంక్షయం సద్యో యే మే శ్రేయఃప్రతీపకాః || ౨౮ ||
గరుడో భగవాన్ స్తోత్రస్తోభశ్ఛందోమయః ప్రభుః |
రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విష్వక్సేనస్య వాహనమ్ || ౨౯ ||
సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః |
బుద్ధీంద్రియమనఃప్రాణాన్పాంతు పార్షదభూషణాః || ౩౦ ||
యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చ యత్ |
సత్యేనానేన నః సర్వే యాంతు నాశముపద్రవాః || ౩౧ ||
యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్ |
భూషణాయుధలింగాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా || ౩౨ ||
తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః |
పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః || ౩౩ ||
విదిక్షు దిక్షూర్ధ్వమధః సమంతా-
దంతర్బహిర్భగవాన్నారసింహః |
ప్రహాపయన్ లోకభయం స్వనేన
స్వతేజసా గ్రస్తసమస్తతేజాః || ౩౪ ||
మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకమ్ |
విజేష్యస్యంజసా యేన దంశితోఽసురయూథపాన్ || ౩౫ ||
ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా |
పదా వా సంస్పృశేత్సద్యః సాధ్వసాత్స విముచ్యతే || ౩౬ ||
న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్ |
రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాఘ్రాదిభ్యశ్చ కర్హిచిత్ || ౩౭ ||
ఇమాం విద్యాం పురా కశ్చిత్కౌశికో ధారయన్ ద్విజః |
యోగధారణయా స్వాంగం జహౌ స మరుధన్వని || ౩౮ ||
తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా |
యయౌ చిత్రరథః స్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః || ౩౯ ||
గగనాన్న్యపతత్సద్యః సవిమానో హ్యవాక్షిరాః |
స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః |
ప్రాప్య ప్రాచ్యాం సరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్ || ౪౦ ||
య ఇదం శృణుయాత్కాలే యో ధారయతి చాదృతః |
తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్ || ౪౧ ||
శ్రీశుక ఉవాచ |
ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః |
త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధేఽసురాన్ || ౪౨ ||
ఇతి శ్రీ నారాయణ కవచం ||
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ట స్ఖందే నారాయణ వర్మ కథనం నామ అష్టమోధ్యాయః