Wednesday, November 4, 2020

Srinivasa vidya process - శ్రీనివాస విద్య ప్రయోగము విధానము




ఆర్ధిక బాధలతో ఇబ్బంది పడుతున్నవారు శ్రీనివాస విద్య అనె ప్రయోగమును చేస్తే వారు తప్పక ఆర్ధిక బాధల నుండి విముక్తులవుతారు.

ఈ మంత్రాలలోనుండి వచ్చినదే కనకధారా స్తోత్రం. ఈ కనకధారా స్తోత్రమును ఆది శంకరాచర్యులవారు మనకు అందించారు.

కనకధారా స్తోత్రం కన్నా అద్భుత మైన యోగం ఈ శ్రీనివాస విద్య అని మంత్రశాస్త్రంలో చెప్పబడి వుంది.

ఆర్ధిక సమస్యలు ఎవరికీ వుండకూడదు అనే వుద్దేస్యం తో ఈ ప్రయోగమును మీముందుకు తీసుకు వస్తున్నాను.

ఈ ప్రయోగం 30 రోజులు చెసేది.ఈ శ్రీనివాస విద్య ప్రయోగానికి అధిక మాసం, శ్రావణమాసం, కార్తీకమాసములు చాలా ముఖ్యమయిన మాసములు.

ఈ మాసములలొ కుదరకపొతే ఏ మాసం లో నైనా చేయవచ్చు. 

పాడ్యమి రొజు ఈ పారాయణ ప్రారంభం చేయాలి. పాడ్యమి అంటే అమావాస్య తరువాత వచ్చేది.

అమావాస్య మొదలుకొని మరల అమావాస్యవరకు ఈ పారాయణ చేయాలి.

శుక్ల పక్షం, కృష్ణ పక్షం అని రెండు విధాలుగ ఈ పారాయణ చేయాలి.

సంకల్ప సహితం గా ఈ పారాయణ చేసే విధానము సవివరంగ క్రింద వున్న లింక్ లలో పొందుపరచబది వున్నవి. దయచేసి వుపయోగించుకోగలరు.


No comments :

Post a Comment