Showing posts with label Teaching for All Subjects and IT Software and Databases. Show all posts
Showing posts with label Teaching for All Subjects and IT Software and Databases. Show all posts

Thursday, September 22, 2022

An unbearable burden Pain

భరించలేని బాధ భయం
హనుమాన్ స్తోత్రం
సంజీవ పర్వతోద్ధార


Saturday, September 10, 2022

Idena Jeevita Vastavikata

అందమైన ముఖం కొద్దిసేపు మాత్రమే గుర్తుకు వుంటుంది, కానీ మన అందమైన ప్రవర్తన జీవితకాలం గుర్తు వుంటుంది” 



Tuesday, July 19, 2022

Srimadramayanam 12th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  12 వ సర్గము
 
యాగమును చేయింపుడని దశరథుడు ఋషులను కోరుట.

తత: కాలే బహుతిథే కస్మింశ్చిత్సుమనోహరే.
వసన్తే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టుం మనో.?భవత్..1.12.1..

తత: ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినమ్.
యజ్ఞాయ వరయామాస సన్తానార్థం కులస్య వై..1.12.2..

తథేతి చ స రాజానమువాచ చ సుసత్కృత:.
సమ్భారా సమ్భ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్..1.12.3..

తతో రాజా.?బ్రవీద్వాక్యం సుమన్త్రం మన్త్రిసత్తమమ్.
సుమన్త్రావాహయ క్షిప్రం ఋత్విజో బ్రహ్మవాదిన:..1.12.4..
సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్.
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమా:..1.12.5..

తతస్సుమన్త్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమ:.
సమానయత్స తాన్విప్రాన్ సమస్తాన్వేదపారగాన్..1.12.6..

తాన్పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా.
ధర్మార్థసహితం యుక్తం శ్లక్ష్ణం వచనమబ్రవీత్..1.12.7..

మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్.
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ..1.12.8..

తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణా.
ఋషిపుత్రప్రభావేన కామాన్ప్రాప్స్యామి చాప్యహమ్..1.12.9..

తతస్సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణా: ప్రత్యపూజయన్.
వసిష్ఠప్రముఖాస్సర్వే పార్థివస్య ముఖాచ్చ్యుతమ్..1.12.10..

ఋష్యశృఙ్గపురోగాశ్చ ప్రత్యూచుర్నృపతిం తదా.
సమ్భారాస్సమ్భ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్..1.12.11..

సర్వథా ప్రాప్స్యసే పుత్రాంశ్చత్వారో.?మితవిక్రమాన్.
యస్య తే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా ..1.12.12..

తత: ప్రీతో.?భవద్రాజా శ్రుత్వా తద్విజభాషితమ్.
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షేణేదం శుభాక్షరమ్..1.12.13..

గురూణాం వచనాచ్ఛీఘ్రం సమ్భారాస్సమ్భ్రియన్తు మే.
సమర్థాధిష్ఠితశ్చాశ్వస్సోపాధ్యాయో విముచ్యతామ్..1.12.14..

సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్.
శాన్తయశ్చాభివర్ధన్తాం యథాకల్పం యథావిధి..1.12.15..

శక్య: ప్రాప్తుమయం యజ్ఞస్సర్వేణాపి మహీక్షితా.
నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్క్రతుసత్తమే..1.12.16..

ఛిద్రం హి మృగయన్తే.?త్ర విద్వాంసో బ్రహ్మరాక్షసా:.
నిహతస్య చ యజ్ఞస్య సద్య: కర్తా వినశ్యతి..1.12.17..

తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే.
తథా విధానం క్రియతాం సమర్థా: కరణేష్విహ..1.12.18..

తథేతి చ తతస్సర్వే మన్త్రిణ: ప్రత్యపూజయన్.
పార్థివేన్ద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తమకుర్వత..1.12.19..

తతో ద్విజాస్తే ధర్మజ్ఞమస్తువన్పార్థివర్షభమ్.
అనుజ్ఞాతాస్తతస్సర్వే పునర్జగ్ముర్యథాగతమ్..1.12.20..

గతేష్వథ ద్విజాగ్య్రేషు మన్త్రిణస్తాన్నరాధిప:.
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతి:..1.12.21..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే ద్వాదశస్సర్గ:




Sunday, July 17, 2022

Srimadramayanam 11th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  11 వ సర్గము 

దశరథుడు శాంతాఋష్యశృంగులను అయోథ్యకు తీసుకొనివచ్చుట


భూయ ఏవ హి రాజేన్ద్ర! శృణు మే వచనం హితమ్.
యథా స దేవప్రవర: కథాయామేవమబ్రవీత్..1.11.1..

ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మిక:.
రాజా దశరథో నామ్నా శ్రీమాన్సత్యప్రతిశ్రవ:..1.11.2..

అఙ్గరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి.
కన్యా చాస్య మహాభాగా శాన్తా నామ భవిష్యతి..1.11.3..

పుత్రస్తు సో.?ఙ్గరాజస్య రోమపాద ఇతి శ్రుత:.
తం స రాజా దశరథో గమిష్యతి మహాయశా:..1.11.4..

అనపత్యో.?స్మి ధర్మాత్మన్! శాన్తాభర్తా మమ క్రతుమ్.
ఆహరేత త్వయాజ్ఞప్తస్సన్తానార్థం కులస్య చ..1.11.5..

శ్రుత్వా రాజ్ఞో.?థ తద్వాక్యం మనసా స విచిన్త్య చ.
ప్రదాస్యతే పుత్రవన్తం శాన్తాభర్తారమాత్మవాన్..1.11.6..

ప్రతిగృహ్య చ తం విప్రం స రాజా విగతజ్వర:.
ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేనాన్తరాత్మనా..1.11.7..

తం చ రాజా దశరథో యష్టుకామ: కృతాఞ్జలి:.
ఋశ్యశృఙ్గం ద్విజశ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్.. 1.11.8..
యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వర:.
లభతే చ స తం కామం ద్విజముఖ్యాద్విశాంపతి:..1.11.9..

పుత్రాశ్చాస్య భవిష్యన్తి చత్వారో.?మితవిక్రమా:.
వంశప్రతిష్ఠానకరాస్సర్వలోకేషు విశ్రుతా:..1.11.10..

ఏవం స దేవప్రవర: పూర్వం కథితవాన్కథామ్.
సనత్కుమారో భగవాన్పురా దేవయుగే ప్రభు:..1.11.11..

స త్వం పురుషశార్దూల! తమానయ సుసత్కృతమ్.
స్వయమేవ మహారాజ! గత్వా సబలవాహన:..1.11.12..

అనుమాన్య వసిష్ఠం చ సూతవాక్యం నిశమ్య చ.
సాన్త:పురస్సహామాత్య: ప్రయయౌ యత్ర స ద్విజ:..1.11.13..

వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైశ్శనై:.
అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుఙ్గవ:..1.11.14..

ఆసాద్య తం ద్విజశ్రేష్ఠం రోమపాదసమీపగమ్.
ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలమ్..1.11.15..

తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషత:.
సఖిత్వాత్తస్య వై రాజ్ఞ: ప్రహృష్టేనాన్తరాత్మనా..1.11.16..

రోమపాదేన చాఖ్యాతమృషిపుత్రాయ ధీమతే.
సఖ్యం సమ్బన్ధకం చైవ తదా తం ప్రత్యపూజయత్..1.11.17..

ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభ:.
సప్తాష్టదివసాన్రాజా రాజానమిదమబ్రవీత్..1.11.18..

శాన్తా తవ సుతా రాజన్! సహ భర్త్రా విశాంపతే.
మదీయనగరం యాతు కార్యం హి మహదుద్యతమ్..1.11.19..

తథేతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమత:.
ఉవాచ వచనం విప్రం గచ్ఛ త్వం సహ భార్యయా..1.11.20..

ఋషిపుత్ర: ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా.
స నృపేణాభ్యనుజ్ఞాత: ప్రయయౌ సహ భార్యయా..1.11.21..

తావన్యోన్యాఞ్జలిం కృత్వా స్నేహాత్సంశ్లిష్య చోరసా.
ననన్దతుర్దశరథో రోమపాదశ్చ వీర్యవాన్..1.11.22..

తతస్సుహృదమాపృచ్ఛ్య ప్రస్థితో రఘునన్దన:.
పౌరేభ్య: ప్రేషయామాస దూతాన్వై శీఘ్రగామిన:..1.11.23..

క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలఙ్కృతమ్.
ధూపితం సిక్తసమ్మృష్టం పతాకాభిరలఙ్కృతమ్..1.11.24..

తత: ప్రహృష్టా: పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతమ్.
తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం తదా ..1.11.25..

తతస్స్వలఙ్కృతం రాజా నగరం ప్రవివేశ హ.
శఙ్ఖదున్దుభినిర్ఘోషై: పురస్కృత్య ద్విజర్షభమ్..1.11.26..

తత: ప్రముదితాస్సర్వే దృష్ట్వా తం నాగరా ద్విజమ్.
ప్రవేశ్యమానం సత్కృత్య నరేన్ద్రేణేన్ద్రకర్మణా..1.11.27..

అన్త:పురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రత:.
కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్..1.11.28..

అన్త:పురస్త్రియస్సర్వాశ్శాన్తాం దృష్ట్వా తథాగతామ్.
సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యానన్దముపాగమన్..1.11.29..

పూజ్యమానా చ తాభిస్సా రాజ్ఞా చైవ విశేషత:.
ఉవాస తత్ర సుఖితా కఞ్చిత్కాలం సహర్త్విజా..1.11.30..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే ఏకాదశస్సర్గ:..

Saturday, July 9, 2022

Tholi Ekadasi

తొలి ఏకాదశి 

శాన్తాకారం, భుజగ శయనం, పద్మ నాభం, సురేశం |
విశ్వాకారం, గగన సదృశం, మేఘ వర్ణం, శుభాంగం ||

లక్ష్మీ కాంతం, కమల నయనం, యోగి హృద్యాన గమ్యం |
వందే విష్ణుం, భవ భయ హరం, సర్వ లోకైక నాథం  ||

    ఆషాడ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలిఏకాదశి అంటారు.తొలి ఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని. ఈ రోజున ఆ పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటారు. జీవుల కర్మఫలాల గురించి ఆలోచించి, నిద్ర లేవగానే ఎవరి కర్మలను బట్టి వారికి ఏ జన్మను ప్రసాదించాలో నిర్ణయిస్తారు.కాబట్టి మనకు కావలసిన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం అన్ని ఎవరికి ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ, మన తప్పుఒప్పులకు లెక్కలు వేయడానికి యోగనిద్రలోకి ఉపక్రమించే రోజు ఈ తొలిఏకాదశి.

ఆషాడే తు సితే పక్షే ఏకదశ్యా ముషోషిత: !
చాతుర్మాస్యవ్రతంకుర్యా ద్యత్కించి న్నియతో నరః !!

వార్షికాం శ్చుతురో మాసా న్వాహ యేత్కేనచి న్నరః !
ప్రవతేన నోచే దాప్నోతి కిల్బిషం వత్సరోద్భవమ్. !!

ఈ రోజున ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమాలు:-

❄️ బ్రహ్మీ మూహుర్తంలో నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి.

❄️ దగ్గరలో ఉన్న నదిలో నదీస్నానం ఆచరించాలి.లేదా కనీసం బావి స్నానం అన్నా చేయాలి.

❄️ మనసా, వాచా అన్నింటిని శుద్ధి చేసుకుని, పూజగదిని శుభ్రం చేసుకుని భగవంతుని అలంకరించి శక్తి మేరకు ధూప, దీప, నైవేధ్యాలను, హారతిని సమర్పించి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి.

అయ్యా! ఈ రోజు నేను ఉపవాస వ్రతం చేస్తూ, మౌనవ్రతం చేస్తాను.నీ నామసంకీర్తనం తప్ప నా నోట కానీ, మనస్సులో కాని వేరే అలోచన రానివ్వను అని భగవంతుని ధ్యానంలో కాలం గడపాలి.

❄️ సాయంత్రం దీపారాధన చేసి రాత్రంతా కీర్తనలు చేసి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆరు గంటల లోపు ప్రసాదం స్వీకరించాలి.

ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతవర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః !!

భగవంతుడు యోగనిద్రలో ఉంటారు కదా, మనము చేసే పూజలు ఎవరికి చేరతాయి అనే అనుమానం మీరు పెట్టుకోనక్కరలేదు.
పరమాత్ముడికి ఐదు విభూతులు అని పేరు.

అందులో
🔹మొదటిది వైకుంఠంలో ఉండే ఆ శ్రీమహవిష్ణువుది పర అంటారు.ఈ స్వామి యోగనిద్రలోకి వెళ్ళి మన తప్పుఒప్పులను లెక్కలువేసి మన తదుపరి జన్మను నిర్ణయించేది.
🔹రెండోది క్షీరసాగరంలో వాసుకి మీద శయనించి ఉండే ఆ పరమాత్ముడిది, దీనినే వ్యూహం అంటారు.
🔹మూడోది అవతారాలలో ఉండే స్వామి అంటే రాముడు, కృష్ణుడు..వీరిని విభవము అంటారు.
🔹నాలుగోది, సర్వ జీవుల హృదయాలలో ఉండే స్వామిని అంతర్యామి అంటారు.
🔹ఐదోది మనము రోజు ఇంట్లో పూజించే స్వామి, అర్చ్యామూర్తీ అంటారు.

    మనము విన్నవించే విన్నపాలు, మన పూజలు స్వీకరించేది మన ఇంట్లో ఉండే అర్చ్యామూర్తీ.కనుక నిస్సందేహంగా ఆయనను పూజించి మీరు తెలిసితెలియక చేసిన తప్పులకు ఆయనను క్షమించమని మనస్పూర్తిగా వేడుకుని, మంచి జన్మను ప్రసాదించమని వేడుకోండి.

అన్ని ఏకాదశుల్లోకి తొలి ఏకాదశి ఉత్తమోత్తమమైంది. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారు.

    ఏకాదశి మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది.స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం భుజగశయనం,పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలి ఏకాదశి.

    ఆషాఢమాసాన వచ్చిన ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది ఈ రోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని సంభావిస్తారు. స్వామి యోగనిద్రకు ఉపక్రమిస్తాడనే జనులందరూ జనార్దనుని కోసం కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశిని అనీ,హరి దగ్గరే వాసం చేస్తారు కనుక హరివాసరం అని శయనై కాదశిని వ్యవహరిస్తారు. ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు నేటినుంచి దక్షి ణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. కనుక ప్రత్యక్ష నారాయణునిగా తలిచే సూర్యుడు నేటినుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశి శయనైకాదశిని పిలవడానికి కారణంగా చెప్తారు.

    శయనైకాదశి ఉపవాసవివరాలను భవిష్యోత్తర పురాణం చెబుతుంది. ఏకాదశీవ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోను స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.

    ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుటం ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి. 

    గోముఖ భాగమందు వేదాలు, కొమ్ములందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి,అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వదేవతా నివాసస్థానమైన గోవు ను కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు.అధర్వణవేదం, బ్రహ్మాండ,పద్మపురాణం, మహాభారతం కూడా గోవిశిష్టత తెలుపుతాయ.


    'తొలిఏకాదశి’ రోజున గోశాలను శుభ్రముచేసి అలికి చుట్టూ ముగ్గులు, మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపై ఉంచి, విధివిధానంగా పూజిస్తూ. గంధపుష్పాలతో అర్చించాలి.  ఒక్కొక్క పద్మముపై  ఒక్కో అప్పడం ఉంచుతారు. ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులు బ్రాహ్మణులకిస్తారు. ఇలా గోమాతను పూజించిన వారికి  సకల అభీష్టములు తప్పక తీరుతాయి. ఇలా సంవత్సరం రోజులు చేసి వాయనాలతో దక్షిణతాంబూలాలనిచ్చి వ్రత ఉద్యాపనచేయాలి. మహావిష్ణువుకు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి వివిధరకాల పండ్లను నివేదిస్తారు. 

    ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు,అంబరీషుడు కూడా పాటించారు. వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేత కూడా ఏకాదశివ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశీ వ్రతం చేసేవారి యెడ సదా మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు.సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.

    బంధుమిత్రులందరు కలసి సాయంత్రపుపూట సామూహిక విష్ణుసహస్రనామావళిని పఠిస్తారు. ఈ రోజున పిప్పల వృక్షాన్ని ప్రదక్షిణ చేయడం కూడా మంచిదని అంటారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు నిమ్మపండ్లు, అలసందెలు,ముల్లంగి, గుమ్మడికాయ,చెరకుగడలు వర్జించాలని అంటారు. మహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశాయి పైన పవళిస్తాడని యతులు సన్యాసులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని వెచ్చిస్తుంటారు. దేశ సంచారులైన యతులు ఈ నాలుగునెలలూ ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. బౌద్ధుల్లోను చాతుర్మాస వ్రతమున్నట్టు తెలుస్తుంది. 
                                                                         
    ఆషాఢమాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని, తొలి ఏకాదశి పర్వదినంలా జరుపుకుంటారు. తొలి ఏకాదశిని  ఆషాఢ ఏకాదశి అని,శయన ఏకాదశి అనికూడా అంటారు. చాతుర్మాస్యవ్రతం ఈ రోజే ఆరంభమౌతుంది. విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు. ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాస తొలిఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

     ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలి పై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. 

    ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు. 

    ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు అంటున్నారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ,హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించ కూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారం టారు. 

    ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్య ప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవల సిన పథ్యమేఉపవాసం. 'లంకణం పరమౌషధ' మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం,ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. 

ఏకాదశి వ్రతం నియమాలు :-

🔸1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 
🔸2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 
🔸3. అసత్య మాడరాదు. 
🔸4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 
🔸5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 
🔸6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 
🔸7. అన్నదానం చేయాలి.

    పురాణ కథనాలను అనుసరించి, విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేషతల్పం మీద హాయిగా పడుకుని తొలి ఏకాదశినాడు నిద్రకు ఉపక్రమించాడట. అలా పడుకున్న విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత ప్రబోధినీ ఏకాదశి నాడు మేల్కొన్నాడట. అందుకే ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలు అంటారు. 


    ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలం లో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.

    పూర్వం కుంబుడు అనే రాక్షసుడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరములు సంపాదించుకున్నారు. అలాగే స్ర్తి, పురుషులనుండి గాని ఏ ఇతర ప్రాణినుండిగాని తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నారు. అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదని, ఒక అయోనిజ అయిన స్త్రీ చేత తప్ప ఇంకెవరివల్లను మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు. అయోనిజ ఉద్భవించడం ఎలాగూ సాధ్యంకాదు. కాబట్టి ఇక తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవీగుతూ సకల జనులను బాధపెట్టసాగారు. వారు చివరకు త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది. 

    ఈ పరిస్థితిలో త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్ళి ఉసిరిక వృక్షం తొర్రలో దాక్కొనవలసి వచ్చింది. అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భ వించింది. ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో తొర్రలోనుండి వచ్చిన కన్య రాక్షసుని సంహరించింది. ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్టురాలయ్యింది. ఆ బాలికే ఏకాదశి అని ప్రతి పక్షంలోను పదకొండవ రోజు ఆమెను స్మరించుకొని శ్రీమన్నారాయణుని పూజిస్తే సకల పాపహరణమని పురాణాలు చెప్తున్నాయి.

    మరో కథనం ప్రకారం, కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపాదించి ఆ వరగర్వంతో మునులను, దేవతలను హింసిస్తూ చివరకు ఇంద్రుడు, బ్రహ్మలను కూడా వారి స్థానాలనుండి వెళ్ళగొట్టాడు. వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో తలపడ్డాడు. వెయ్యేళ్ళు యుద్ధం చేసినా రాక్షసుని నిర్జించలేకపోయాడు. మహావిష్ణువు చివరకు అలసటతో ‘సింహావధ’ అనే గుహలో విశ్రాంతి తీసు కుంటున్నారు. విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు. ఆ సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింప జేసి మురాసురునిపైకి వదిలాడు. ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది. ఆమే ఏకాదశి.

    తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించి నందుకు ఫలితంగా వరం కోరుకొమ్మన్నాడు విష్ణుమూర్తి. దానికా బాలిక ఏకాదశి ‘‘శ్రీమన్నారాయణా! సర్వతిథులలోను నేను ప్రముఖంగా పూజించబడాలి. ఎల్లవేళలా నేను నీకు ప్రియమైనదానిగా ఉండాలి. నా తిథిలో ఉపవాసం ఉండి వ్రతం ఆచరించినవారు మోక్షాన్ని పొందాలి’’ అని అడిగింది. ఆ వరానిచ్చాడు విష్ణువు. ఇలా ఏకాదశి తిథి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు భవిష్యపురాణం చెప్తోంది. 
    
    ఏకాదశులన్నింటిలోకి అత్యంత ప్రధానమయినది తొలి ఏకాదశికి. అప్పటి నుంచే ‘తొలి ఏకాదశి’ వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం.

    పురాణగాథ ప్రకారం, యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య, గోపద్మ వ్రతాలు ఆచరించనివారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ద్వారక లోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య, స్కంద పురాణాలు తెలియజెబుతున్నాయి.

    దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి, నియమ నిష్ఠలతో ఉపవసించి, విష్ణు సాయుజ్యం పొందాడంటారు.  దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరిసంపదలు, సకలసౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు. రుక్మాంగదుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే, రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీని వల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో- వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదుణ్ని ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతణ్ని కోరిన రంభను, మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. ‘నీ పుత్రుణ్ని వధించు’ అని రంభ పరీక్షపెడితే, అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై, రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి, మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.  

    తెలుగువారి తొలి పండుగగానూ గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పాపం పోతుంది.



Tuesday, July 5, 2022

Srimadramayanam 10th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  10 వ సర్గము 

ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చుట, శాంతను వివాహమాడుట.

సుమన్త్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా.
యథర్శ్యశృఙ్గస్త్వానీత శ్శ్రుణు మే మన్త్రిభిస్సహ..1.10.1..

రోమపాదమువాచేదం సహామాత్య: పురోహిత:.
ఉపాయో నిరపాయో.?యమస్మాభిరభిచిన్తిత:.. 1.10.2..

ఋశ్యశృఙ్గో వనచరస్తపస్స్వాధ్యయనే రత:.
అనభిజ్ఞస్స నారీణాం విషయాణాం సుఖస్య చ.1.10.3..

ఇన్ద్రియార్థైరభిమతైర్నరచిత్తప్రమాథిభి: .
పురమానాయయిష్యామ: క్షిప్రం చాధ్యవసీయతామ్.. 1.10.4..

గణికాస్తత్ర గచ్ఛన్తు రూపవత్యస్స్వలఙ్కృతా:.
ప్రలోభ్య వివిధోపాయైరానేష్యన్తీహ సత్కృతా:..1.10.5..

శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితమ్.
పురోహితో మన్త్రిణశ్చ తథా చక్రుశ్చ తే తదా..1.10.6..

వారముఖ్యాశ్చ తచ్ఛ్రుత్వా వనం ప్రవివిశుర్మహత్.
ఆశ్రమస్యావిదూరే.?స్మిన్ యత్నం కుర్వన్తి దర్శనే..1.10.7..
ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసిన:.

పితుస్సనిత్యసన్తుష్టో నాతిచక్రామ చాశ్రమాత్..1.10.8..
న తేన జన్మప్రభృతి దృష్టపూర్వం తపస్వినా.
స్త్రీ వా పుమాన్వా యచ్చాన్యత్సర్వం నగరరాష్ట్రజమ్.. 1.10.9..

తత: కదాచిత్తం దేశమాజగామ యదృచ్ఛయా.
విభణ్డకసుతస్తత్ర తాశ్చాపశ్యద్వరాఙ్గనా:..1.10.10..

తాశ్చిత్రవేషా: ప్రమదా గాయన్త్యో మధురస్వరా:.
ఋషిపుత్రముపాగమ్య సర్వా వచనమబ్రువన్.. 1.10.11..

కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయమ్.
ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంస న:.. 1.10.12..

అదృష్టరూపాస్తాస్తేన కామ్యరూపా వనే స్త్రియ:.
హార్దాత్తస్య మతిర్జాతా వ్యాఖ్యాతుం పితరం స్వకమ్..1.10.13..

పితా విభణ్డకో.?స్మాకం తస్యాహం సుత ఔరస:.
ఋశ్యశృఙ్గ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి..1.10.14..

ఇహాశ్రమపదో.?స్మాకం సమీపే శుభదర్శనా:.
కరిష్యే వో.?త్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకమ్..1.10.15..

ఋషిపుత్రవచశ్శ్రుత్వా సర్వాసాం మతిరాస వై.
తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముస్సర్వాశ్చ తేన తా:.. 1.10.16..

ఆగతానాం తత: పూజామృషిపుత్రశ్చకార హ.
ఇదమర్ఘ్యమిదం పాద్యమిదం మూలమిదం ఫలం చ న:..1.10.17..

ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వా ఏవ సముత్సుకా:.
ఋషేర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దధు:..1.10.18..

అస్మాకమపి ముఖ్యాని ఫలానీమాని వై ద్విజ .
గృహాణ ప్రతి భద్రం తే భక్షయస్వ చ మా చిరమ్..1.10.19..

తతస్తాస్తం సమాలిఙ్గ్య సర్వా హర్షసమన్వితా:.
మోదకాన్ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ బహూన్..1.10.20..

తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే.
అనాస్వాదితపూర్వాణి వనే నిత్యనివాసినామ్..1.10.21..

ఆపృచ్ఛ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ.
గచ్ఛన్తి స్మాపదేశాత్తా భీతాస్తస్య పితుస్స్త్రియ:..1.10.22..

గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజ:.
అస్వస్థహృదయశ్చాసీద్దు:ఖం స్మ పరివర్తతే..1.10.23..

తతో.?పరేద్యుస్తం దేశమాజగామ స వీర్యవాన్.
మనోజ్ఞా యత్ర తా దృష్టా వారముఖ్యాస్స్వలఙ్కృతాః..1.10.24..

దృష్ట్వైవ చ తాస్తదా విప్రమాయాన్తం హృష్టమానసా:.
ఉపసృత్య తతస్సర్వాస్తాస్తమూచురిదం వచ:..1.10.25..

ఏహ్యాశ్రమపదం సౌమ్య! హ్యస్మాకమితి చాబ్రువన్.
తత్రాప్యేష విధిశ్శ్రీమాన్ విశేషేణ భవిష్యతి..1.10.26..

శ్రుత్వా తు వచనం తాసాం సర్వాసాం హృదయఙ్గమమ్.
గమనాయ మతిం చక్రే తం చ నిన్యుస్తదా స్త్రియ:..1.10.27..

తత్ర చానీయమానే తు విప్రే తస్మిన్మహాత్మని.
వవర్ష సహసా దేవో జగత్ప్రహ్లాదయంస్తదా..1.10.28..

వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిప:.
ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వశ్శిరసా చ మహీం గత:..1.10.29..

అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై న్యాయతస్సుసమాహిత:.
వవ్రే ప్రసాదం విప్రేన్ద్రాన్మా విప్రం మన్యురావిశేత్..1.10.30..

అన్త:పురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్త్వా యథావిధి.
శాన్తాం శాన్తేన మనసా రాజా హర్షమవాప స:..1.10.31..

ఏవం స న్యవసత్తత్ర సర్వకామైస్సుపూజిత:.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే దశమస్సర్గ:..

Srimadramayanam 9th Verse of Balakanda Sri Valmiki Maharshi

Friday, June 17, 2022

Srimadramayanam 4th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  4 వ సర్గము

వాల్మీకి కుశలవులకు రామయణము ఉపదేశించుట, వారు రాముని ఎదుట గానము చేయుట.


ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవానృషి:.
చకార చరితం కృత్స్నం విచిత్రపదమాత్మవాన్..1.4.1..

చతుర్వింశత్సహస్రాణి శ్లోకానాముక్తవానృషి:.
తథా సర్గశతాన్పఞ్చ షట్కాణ్డాని తథోత్తరమ్ ..1.4.2..

కృత్వాపి తన్మహాప్రాజ్ఞస్సభవిష్యం సహోత్తరమ్.
చిన్తయామాస కోన్వేతత్ప్రయుఞ్జీయాదితి ప్రభు:..1.4.3..

తస్య చిన్తయమానస్య మహర్షేర్భావితాత్మన:.
అగృహ్ణీతాం తత: పాదౌ మునివేషౌ కుశీలవౌ ..1.4.4..

కుశీలవౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ.
భ్రాతరౌ స్వరసమ్పన్నౌ దదర్శాశ్రమవాసినౌ ..1.4.5..

స తు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ.
వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభు:..1.4.6..

కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్.
పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రత:..1.4.7..

పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితమ్.
జాతిభిస్సప్తభిర్బద్ధం తన్త్రీలయసమన్వితమ్..1.4.8..
రసైశ్శృఙ్గారకారుణ్యహాస్యవీరభయానకై:.
రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతామ్..1.4.9..
తౌ తు గాన్ధర్వతత్త్వజ్ఞౌ మూర్ఛనాస్థానకోవిదౌ.
భ్రాతరౌ స్వరసమ్పన్నౌ గన్ధర్వావివ రూపిణౌ..1.4.10..
రూపలక్షణసమ్పన్నౌ మధురస్వరభాషిణౌ.
బిమ్బాదివోద్ధృతౌ బిమ్బౌ రామదేహాత్తథా.?పరౌ..1.4.11..

తౌ రాజపుత్రౌ కార్త్స్న్యేన ధర్మ్యమాఖ్యానముత్తమమ్.
వాచోవిధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిన్దితౌ..1.4.12..
ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే.
యథోపదేశం తత్త్వజ్ఞౌ జగతుస్సుసమాహితౌ..1.4.13..

మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణలక్షితౌ.
తౌ కదాచిత్సమేతానామృషీణాం భావితాత్మనామ్.
ఆసీనానాం సమీపస్థావిదం కావ్యమగాయతామ్..1.4.14..

తచ్ఛ్రుత్వా మునయస్సర్వే బాష్పపర్యాకులేక్షణా:.
సాధుసాధ్వితి తావూచు: పరం విస్మయమాగతా:..1.4.15..

తే ప్రీతమనసస్సర్వే మునయో ధర్మవత్సలా:.
ప్రశశంసు: ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ..1.4.16..

అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషత:.
చిరనిర్వృత్తమప్యేతత్ప్రత్యక్షమివ దర్శితమ్..1.4.17..

ప్రవిశ్య తావుభౌ సుష్ఠు భావం సమ్యగగాయతామ్.
సహితౌ మధురం రక్తం సమ్పన్నం స్వరసమ్పదా..1.4.18..

ఏవం ప్రశస్యమానౌ తౌ తపశ్శ్లాఘ్యైర్మహాత్మభి:.
సంరక్తతరమత్యర్థం మధురం తావగాయతామ్..1.4.19..

ప్రీత: కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థిత: కలశం దదౌ.
ప్రసన్నో వల్కలం కశ్చిద్దదౌ తాభ్యాం మహాయశా:..1.4.20..

ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సమ్ప్రకీర్తితమ్.
పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమమ్..1.4.21..

అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ.
ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతిమనోహరమ్..1.4.22..
ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్తత్ర గాయకౌ .
రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజ:..1.4.23..

స్వవేశ్మ చానీయ తదా భ్రాతరౌ స కుశీలవౌ.
పూజయామాస పూజార్హౌ రామశ్శత్రునిబర్హణ:..1.4.24..

ఆసీన: కాఞ్చనే దివ్యే స చ సింహాసనే ప్రభు:.
ఉపోపవిష్టస్సచివైర్భ్రాతృభిశ్చ పరన్తప:..1.4.25..

దృష్ట్వా తు రూపసమ్పన్నౌ తావుభౌ నియతస్తథా.
ఉవాచ లక్ష్మణం రామశ్శత్రుఘ్నం భరతం తదా..1.4.26..

శ్రూయతామిదమాఖ్యానమనయోర్దేవవర్చసో:.
విచిత్రార్థపదం సమ్యగ్గాయకౌ తావచోదయత్..1.4.27..

తౌ చాపి మధురం రక్తం స్వఞ్చితాయతనిస్వనమ్ .
తన్త్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయతామ్ ..1.4.28..

హ్లాదయత్సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ.
శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్బభౌ జనసంసది..1.4.29..

ఇమౌ మునీ పార్థివలక్షణాన్వితౌ
కుశీలవౌ చైవ మహాతపస్వినౌ.
మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే
మహానుభావం చరితం నిబోధత..1.4.30..

తతస్తు తౌ రామవచ:ప్రచోదితా-
వగాయతాం మార్గవిధానసమ్పదా.
స చాపి రామ: పరిషద్గతశ్శనైః
బుభూషయా.?.?సక్తమనా బభూవ హ..1.4.31..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే చతుర్థస్సర్గ:

Srimadramayanam 3th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  3 వ సర్గము

రామయణమునందలి విషయముల సంక్షిప్తవర్ణనము


శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మసంహితమ్ .
వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమత: ..1.3.1..

ఉపస్పృశ్యోదకం సమ్యగ్మునిస్స్థిత్వా కృతాఞ్జలి: .
ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిమ్ ..1.3.2..

రామలక్ష్మణసీతాభీ రాజ్ఞా దశరథేన చ .
సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్త్వత: ..1.3.3..
హసితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితమ్ .
తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్సమ్ప్రపశ్యతి ..1.3.4..

స్త్రీతృతీయేన చ తదా యత్ప్రాప్తం చరతా వనే .
సత్యసన్ధేన రామేణ తత్సర్వం చాన్వవేక్షితమ్ ..1.3.5..

తత: పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థిత: .
పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా ..1.3.6..

తత్సర్వం తత్త్వతో దృష్ట్వా ధర్మేణ స మహాద్యుతి: .
అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యత: ..1.3.7..
కామార్థగుణసంయుక్తం ధర్మార్థగుణవిస్తరమ్ .
సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతిమనోహరమ్ ..1.3.8..

స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా .
రఘువంశస్య చరితం చకార భగవానృషిః ..1.3.9..

జన్మ రామస్య సుమహద్వీర్యం సర్వానుకూలతామ్ .
లోకస్య ప్రియతాం క్షాన్తిం సౌమ్యతాం సత్యశీలతామ్ ..1.3.10..

నానాచిత్రకథాశ్చాన్యా విశ్వామిత్రసమాగమే .
జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనమ్ ..1.3.11..

రామరామవివాదం చ గుణాన్దాశరథేస్తథా .
తథా.?భిషేకం రామస్య కైకేయ్యా దుష్టభావతామ్ ..1.3.12..

విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనమ్ .
రాజ్ఞశ్శోకవిలాపం చ పరలోకస్య చాశ్రయమ్ ..1.3.13..

ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనమ్ .
నిషాదాధిపసంవాదం సూతోపావర్తనం తథా ..1.3.14..

గఙ్గాయాశ్చాపి సన్తారం భరద్వాజస్య దర్శనమ్ .
భరద్వాజాభ్యనుజ్ఞానాచ్చిత్రకూటస్య దర్శనమ్ ..1.3.15..

వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా .
ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియామ్ ..1.3.16..

పాదుకాగ్ర్యాభిషేకం చ నన్దిగ్రామనివాసనమ్ .
దణ్డకారణ్యగమనం విరాధస్య వధం తథా ..1.3.17..

దర్శనం శరభఙ్గస్య సుతీక్ష్ణేన సమాగమమ్ .
అనసూయాసహాస్యామప్యఙ్గరాగస్య చార్పణమ్ ..1.3.18..

అగస్త్యదర్శనం చైవ జటాయోరభిసఙ్గమమ్ .
పఞ్చవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనమ్ ..1.3.19..

శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా .
వధం ఖరత్రిశిరసోరుత్థానం రావణస్య చ ..1.3.20..

మారీచస్య వధం చైవ వైదేహ్యా హరణం తథా .
రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్హణమ్ ..1.3.21..

కబన్ధదర్శనం చాపి పమ్పాయాశ్చాపి దర్శనమ్ .
శబర్యా: దర్శనం చైవ హనూమద్దర్శనం తథా ..1.3.22..

ఋశ్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమమ్ .
ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలిసుగ్రీవవిగ్రహమ్ ..1.3.23..

వాలిప్రమథనం చైవ సుగ్రీవప్రతిపాదనమ్ .
తారావిలాపం సమయం వర్షరాత్రనివాసనమ్ ..1.3.24..

కోపం రాఘవసింహస్య బలానాముపసఙ్గ్రహమ్ .
దిశ: ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనమ్ ..1.3.25..

అఙ్గులీయకదానం చ ఋక్షస్య బిలదర్శనమ్ .
ప్రాయోపవేశనం చాపి సమ్పాతేశ్చాపి దర్శనమ్ ..1.3.26..

పర్వతారోహణం చాపి సాగరస్యాపి లఙ్ఘనమ్ .
సముద్రవచనాచ్చైవ మైనాకస్య చ దర్శనమ్ ..1.3.27..

సింహికాయాశ్చ నిధనం లఙ్కామలయదర్శనమ్ .
రాత్రౌ లఙ్కాప్రవేశం చ ఏకస్యాథ విచిన్తనమ్ ..1.3.28..

దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనమ్ .
ఆపానభూమిగమనమవరోధస్య దర్శనమ్..1.3.29..

అశోకవనికాయానం సీతాయాశ్చపి దర్శనమ్ .
అభిజ్ఞానప్రదానం చ రావణస్య చ దర్శనమ్ ..1.3.30..

రాక్షసీతర్జనం చైవ త్రిజటాస్వప్నదర్శనమ్ .
మణిప్రదానం సీతాయా వృక్షభఙ్గం తథైవ చ ..1.3.31..

రాక్షసీవిద్రవం చైవ కిఙ్కరాణాం నిబర్హణమ్ .
గ్రహణం వాయుసూనోశ్చ లఙ్కాదాహాభిగర్జనమ్ ..1.3.32..

ప్రతిప్లవనమేవాథ మధూనాం హరణం తథా .
రాఘవాశ్వాసనం చాపి మణినిర్యాతనం తథా ..1.3.33..

సఙ్గమం చ సముద్రేణ నలసేతోశ్చ బన్ధనమ్ .
ప్రతారం చ సముద్రస్య రాత్రౌ లఙ్కావరోధనమ్ ..1.3.34..

విభీషణేన సంసర్గం వధోపాయనివేదనమ్ .
కుమ్భకర్ణస్య నిధనం మేఘనాదనిబర్హణమ్ ..1.3.35..

రావణస్య వినాశం చ సీతావాప్తిమరే: పురే .
విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనమ్ ..1.3.36..

అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమమ్ .
రామాభిషేకాభ్యుదయం సర్వసైన్యవిసర్జనమ్.
స్వరాష్ట్రరఞ్జనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనమ్..1.3.37..

అనాగతం చ యత్కిఞ్చిద్రామస్య వసుధాతలే .
తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవానృషి: ..1.3.38..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే తృతీయస్సర్గ:

Tuesday, June 14, 2022

Srimadramayanam 2nd Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  2 వ సర్గము

రామచరితమును కావ్యముగా రచింపుమని బ్రహ్మ వాల్మీకిని ఆదేశించుట.


నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్యవిశారద:.
పూజయామాస ధర్మాత్మా సహశిష్యో మహాముని: ..1.2.1..

యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా .
ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాతస్స జగామ విహాయసమ్ ..1.2.2..

స ముహూర్తం గతే తస్మిన్దేవలోకం మునిస్తదా .
జగామ తమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరత: ..1.2.3..

స తు తీరం సమాసాద్య తమసాయా మహాముని: .
శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమమ్ ..1.2.4..

అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ .
రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యథా ..1.2.5..

న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ .
ఇదమేవావగాహిష్యే తమసాతీర్థముత్తమమ్ ..1.2.6..

ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా .
ప్రాయచ్ఛత మునేస్తస్య వల్కలం నియతో గురో: ..1.2.7..

స శిష్యహస్తాదాదాయ వల్కలం నియతేన్ద్రియ: .
విచచార హ పశ్యంస్తత్సర్వతో విపులం వనమ్ ..1.2.8..

తస్యాభ్యాశే తు మిథునం చరన్తమనపాయినమ్ .
దదర్శ భగవాంస్తత్ర క్రౌఞ్చయోశ్చారునిస్వనమ్ ..1.2.9..

తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయ: .
జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యత: ..1.2.10..

తం శోణితపరీతాఙ్గం వేష్టమానం మహీతలే .
భార్యా తు నిహతం దృష్ట్వా రురావ కరుణాం గిరమ్ ..1.2.11..
వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా .
తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై ..1.2.12..

తదా తు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితమ్ .
ఋషేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత ..1.2.13..

తత: కరుణవేదిత్వాదధర్మో.?యమితి ద్విజ: .
నిశామ్య రుదతీం క్రౌఞ్చీమిదం వచనమబ్రవీత్ ..1.2.14..

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమశ్శాశ్వతీస్సమా: .
యత్క్రౌఞ్చమిథునాదేకమవధీ: కామమోహితమ్ ..1.2.15.. 15

తస్యైవం బ్రువతశ్చిన్తా బభూవ హృది వీక్షతః .
శోకార్తేనాస్య శకునే: కిమిదం వ్యాహృతం మయా ..1.2.16..

చిన్తయన్స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్మతిమ్ .
శిష్యం చైవా.?బ్రవీద్వాక్యమిదం స మునిపుఙ్గవ: ..1.2.17..

పాదబద్ధో.?క్షరసమస్తన్త్రీలయసమన్విత: .
శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా ..1.2.18..

శిష్యస్తు తస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమమ్ .
ప్రతిజగ్రాహ సంహృష్టస్తస్య తుష్టో.?భవద్గురు: ..1.2.19..

సో.?భిషేకం తత: కృత్వా తీర్థే తస్మిన్యథావిధి .
తమేవ చిన్తయన్నర్థముపావర్తత వై ముని: ..1.2.20..

భరద్వాజస్తతశ్శిష్యో వినీతశ్శ్రుతవాన్మునేః .
కలశం పూర్ణమాదాయ పృష్ఠతో.?నుజగామ హ ..1.2.21..

స ప్రవిశ్యాశ్రమపదం శిష్యేణ సహ ధర్మవిత్ .
ఉపవిష్ట: కథాశ్చాన్యాశ్చకార ధ్యానమాస్థిత: ..1.2.22..

ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభు: .
చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుఙ్గవమ్ ..1.2.23..

వాల్మీకిరథ తం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యత: .
ప్రాఞ్జలి: ప్రయతో భూత్వా తస్థౌ పరమవిస్మిత: ..1.2.24..

పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసనవన్దనై: .
ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వా.?నామయమవ్యయమ్ ..1.2.25..

అథోపవిశ్య భగవానాసనే పరమార్చితే .
వాల్మీకయే మహర్షయే సన్దిదేశాసనం తత: ..1.2.26..

బ్రహ్మణా సమనుజ్ఞాతస్సో.?ప్యుపావిశదాసనే .
ఉపవిష్టే తదా తస్మిన్సర్వలోకపితామహే.
తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థిత: ..1.2.27..

పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణబుద్ధినా .
యస్తాదృశం చారురవం క్రౌఞ్చం హన్యాదకారణాత్ ..1.2.28..

శోచన్నేవ ముహు: క్రౌఞ్చీముపశ్లోకమిమం పున: .
జగావన్తర్గతమనా భూత్వా శోకపరాయణ: ..1.2.29..

తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్మునిపుఙ్గవమ్ .
శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణా ..1.2.30..

మచ్ఛన్దాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ .
రామస్య చరితం సర్వం కురు త్వమృషిసత్తమ ..1.2.31..

ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత: .
వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్ఛ్రుతమ్ ..1.2.32..

రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమత: .
రామస్య సహసౌమిత్రేః రాక్షసానాం చ సర్వశ: ..1.2.33..
వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వా రహ: .
తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి ..1.2.34..

న తే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి .
కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్ ..1.2.35..

యావత్ స్థాస్యన్తి గిరయస్సరితశ్చ మహీతలే .
తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి ..1.2.36..

యావద్రామాయణకథా త్వత్కృతా ప్రచరిష్యతి .
తావదూర్ధ్వమధశ్చ త్వం మల్లోకేషు నివత్స్యసి ..1.2.37..

ఇత్యుక్త్వా భగవాన్బ్రహ్మా తత్రైవాన్తరధీయత .
తతస్సశిష్యో భగవాన్మునిర్విస్మయమాయయౌ ..1.2.38..

తస్య శిష్యాస్తతస్సర్వే జగుశ్శ్లోకమిమం పున: .
ముహుర్ముహు: ప్రీయమాణా: ప్రాహుశ్చ భృశవిస్మితా: ..1.2.39..

సమాక్షరైశ్చతుర్భిర్య: పాదైర్గీతో మహర్షిణా .
సో.?నువ్యాహరణాద్భూయశ్శ్లోకశ్శ్లోకత్వమాగత: ..1.2.40..

తస్య బుద్ధిరియం జాతా వాల్మీకేర్భావితాత్మన: .
కృత్స్నం రామాయణం కావ్యమీదృశై: కరవాణ్యహమ్ ..1.2.41..

ఉదారవృత్తార్థపదైర్మనోరమైః
తదాస్య రామస్య చకారకీర్తిమాన్ .
సమాక్షరైశ్శ్లోకశతైర్యశస్వినో
యశస్కరం కావ్యముదారధీర్ముని: ..1.2.42..

తదుపగతసమాససన్ధియోగం
సమమధురోపనతార్థవాక్యబద్ధమ్ .
రఘువరచరితం మునిప్రణీతం
దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్ ..1.2.43..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే ద్వితీయస్సర్గ: